Home
Abhijeet Dipke
Abhijeet Dipke News
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఢిల్లీ నిరసనల తర్వాత వరస కేసుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు ఇప్పడు మళ్లీ కొత్త కార్యక్రమానికి తెర తీశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’(ప్రజలు ఏమంటున్నారు) అనే కార్యక్రమం ద్వారా జాతీయ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నవంబర్ 22న గోవా నుంచి ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను వినడం, స్థానికంగా పరిష్కారం కావాల్సిన అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేమని… -
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ నిరసనలకు మద్దతు తెలిపినందుకు మమతకు దీప్కే కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఆదివారం నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి CJP మద్దతు తెలుపుతున్నట్లు దీప్కే ప్రకటించారు. అయితే, ఈ ర్యాలీలో… -
Abhijeet Dipke: ఇన్స్టాగ్రామ్లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
Abhijeet Dipke: ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకుంటోందని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్ తమ పోస్టుల్ని తొలగిస్తోందని అన్నారు. ప్రతీ రోజూ వేలాది పోస్టులను తొలగించేలా ఇన్స్టాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్లో స్పందిస్తూ.. ఈ చర్యల వల్ల ప్రజల ప్రశ్నలు కనుమరుగు కావని అన్నారు. “ఇన్స్టాగ్రామ్పై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తోంది.… -
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కస్టడీకి సంబంధించిన కేసును బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. సీజేపీ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్లో అల్లర్లను ప్రస్తావించింది. మొదట విద్యార్థి ఆందోళనగా ప్రారంభమైన నిరసనలు అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారి తీశాయని కోర్టు పేర్కొంది. నిరసనలకు అనుమతి తీసుకోవడం కేవలం ఆందోళనకారుల్ని నియంత్రించడానికి మాత్రమే కాకుండా, ఇతరులు చేరి పరిస్థితిని చెడగొట్టకుండా చూడటానికి అవసరమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. జస్టిస్… -
Abhijeet Dipke: ‘సారీ’ అంటూ అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్.. దేనికోసమంటే..!
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భావోద్వేగానికి గురయ్యారు. తమ పార్టీకి చెందిన నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. -
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర రాజకీయ చర్చనీయాంశమైంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా వంటి కీలక సభ్యులను పోలీసులు అరెస్టు చేయడం, జ్యుడీషియల్ కస్టడీకి తరలించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల వెనుక ప్రధాన కారణం, సీజేపీ… -
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు. దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..? ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే… -
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనను విడుదల చేయాలని శనివారం కోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్పై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం సీజేపీ ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ సెంట్రల్ పార్క్లోని నిరసనకారులు చేరుకోవాలని అభిజిత్ దీప్కే కోరారు. అయితే, ఈ మార్చ్ నిర్వహించడానికి ముందే ఆయనను… -
DMK: కాంగ్రెస్తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
DMK: డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, టీవీకే గెలిచిన తర్వాత డీఎంకేను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ పక్షాన చేరారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ వెన్నుపోటుగా డీఎంకే వర్ణిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్కు డీఎంకే దూరం పాటిస్తూనే.. SIR, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా… -
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
Abhijeet Dipke: ఢిల్లీలో తిరంగా మార్చ్కు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అభిజీత్ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నేతను పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారని, ఆయనతో ఎలాంటి సంప్రదింపులు కుదరడం లేదని సీజేపీ ఆరోపించింది. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అభిజీత్ను అదుపులోకి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!