Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- రామ్ మందిర్ ట్రస్ట్ CEO జీతేంద్ర మిశ్రా పేరుతో తప్పుడు వీడియో షేర్..
- వీడియోపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ట్వీట్..
- అసలు ఈ వీడియో మాజీ ఎయిర్ మార్షల్‌ది కాదని తేలింది..
- అసలు పోస్టు డిలీట్ కావడంతో వివాదంలో దీప్కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke Controversy: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త CEO రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు సంబంధించినదిగా పేర్కొంటూ వైరల్ అవుతున్న వీడియోను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే ఎక్స్‌లో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు అభిజిత్ దీప్కేపై విమర్శలు చేయడంతో పాటు ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఆ వీడియో జితేంద్ర మిశ్రాది కాదని తేలింది. ఆ వీడియో డిలీట్ కావడంతో దీప్కే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
దీప్కే కోట్ చేస్తూ షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి తలపై గ్లాస్ పెట్టుకుని, యానిమల్ సినిమాలో బాబీ డియోల్ ‘‘జమాల్ కుడు’’ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అయితే, ఆ డ్యాన్స్ చేసిన వ్యక్తిని జితేంద్ర మిశ్రాగా పేర్కొంటూ అభిజిత్ దీప్కే వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘‘ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా తప్పు లేదని, అయితే అదే వ్యక్తి రామ్ మందిర్ ట్రస్ట్ CEO కాకపోయి ఉంటే ‘ధర్మ కాంట్రాక్టర్లు’ ఎలా స్పందించేవారు’’ అని ప్రశ్నించారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
తీవ్ర విమర్శలు రావడంతో దీనిపై వివరణ ఇచ్చారు. వీడియోలో ఉన్న వ్యక్తి జితేంద్ర మిశ్రా కాదని తనకు తెలియజేశారని చెప్పారు. తాను పోస్టు చేయడం వెనక ఉద్దేశం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించడం కాదని, ఒకే విషయాన్ని వ్యక్తిని బట్టి భిన్నంగా చూసే వారిని ప్రశ్నించడమే అని అన్నారు.
It has been pointed out to me that the person in this video is not Jeetendra Mishra.
Though, as I said earlier, what someone does in their personal life is entirely their own business.
My point was never about the person or their personal choices, but about the hypocrisy in…
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 6, 2026
Abhijeet Dipke caught amplifying a fake video claiming to show newly appointed Shri Ram Temple CEO Air Marshal (Retd.) Jitendra Mishra.
The video was actually of a different man and was originally posted by Instagram user Vikash Rana in November 2025, referring to him as… pic.twitter.com/EzZG3L4EkU
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 6, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!