CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
- సీజేపీ ఉద్యమంలో నేరస్తులు..
- 2873 మంది గుర్తింపు, ఇందులో 989 మందికి క్రిమినల్ హిస్టరీ..
- 100 వీడియోలను విశ్లేషించిన ఢిల్లీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పోలీసులపై దాడులు జరిపిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 100 వీడియోలను విశ్లేషించారు. వీటిలో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. నిరసన ప్రాంతంలో ఉన్న 2873 మందిని గుర్తించినట్లు వెల్లడైంది. వీరిలో 989 మందికి హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, మహిళలపై నేరాలు, ఆయుధాల చట్టం కింద నేరాలకు పాల్పడిన వారు. కిడ్నాప్, దొంగతనం, మాదకద్రవ్యాల కేసుల్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హత్య కేసుల్లో 101 మంది, హత్యాయత్నం కేసుల్లో 62 మంది, దోపిడీ, బందిపోటు కేసుల్లో 284 మంది, అత్యాచార కేసుల్లో 61 మంది, పోక్సో కేసుల్లో ఆరుగురు, మహిళలపై నేరాల్లో 25 మంది, ఆయుధాల చట్టం కింద 229 మంది, లాక్కోవడం కేసుల్లో 135 మంది, కిడ్నాప్ కేసుల్లో 19 మంది, ఎన్డీపీఎస్ కేసుల్లో 67 మంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. గుర్తించిన వారిలో చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. వీరిలో చాలా మందికి తరుచుగా నేరాలు చేసే అలవాటు ఉందని తేలింది. గుర్తించినవారిలో పలువురిపై రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొందరిపై 10 కంటే ఎక్కువ కేసుల ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!