బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సల్మాన్ ఖాన్ నుంచి షారుక్ ఖాన్ వరకు అందరి గురించి మాట్లాడారు. దీంతో పాటు మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవర�
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఫీల్ గుడ్ మూవీ తో హీరోగా లాంచ్ అయిన అభిజిత్ తర్వాత ఎందుకో సరైన సినిమాలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. ఆ తర్వాత ఆయన చేసిన రామ్ లీలా, మిర్చి లాంటి కుర్రాడు లాంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆయన ఓటీటీ అంతగా ఫేమస్ అవ్వకముందే పె�
దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రదర్శనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి బిగ్ బాస్ ను మంచి వేదికగా భావిస్తారు. షో నుంచి బయటకు వచ్చిన తరువాత కంటెస్ట