నందమూరి భార్గవ్ రామ్ జూనియర్ ఎన్టీర్ చిన్న కుమారుడు.మనోడి అల్లరి గురించి టాలీవుడ్ సెలెబ్రెటీలు కథలు కథలుగా చెప్తారు. జూనియర్ ఎంత అల్లరి చేస్తాడో అంతకు మించి అల్లరోడు భార్గవ్ అని చెప్పుకుంటారు. పెద్దోడు అభయ్ తల్లిచాటు బిడ్డగా కాస్త వినయంగా ఉంటాడు అని అంటుంటారు. భార్గవ్ ఎవరి మాట వినడని, మంజులోడు కాదు, వాడో పెద్ద కంచు అని ఆ మధ్య నేచురల్ స్టార్ నాని భార్గవ్ అల్లరి గురించి చెప్పాడు. Also Read : Samantha…
NTR : గ్లోబల్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద హీరో అయినా కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, వీలైనంత ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికే చూస్తారు.