రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 సీజన్‌ను శుభారంభంతో ప్రారంభించింది. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను నమోదు చేసి, అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆర్సీబీపై ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించారు. “గత సీజన్లతో పోలిస్తే ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాలెన్స్ పది రెట్లు
Man Of The Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న మొదలు కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్‌లో ప్రతి సీజన్లోనూ కొత్త రికార్డులు, అద్భుత ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభిస్తుంది. ఈ అవా�
"ఈ సాలా కప్ నమ్దే" నినాదం గురించి డివిలియర్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఏబీ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ తరపున 11 సీజన్లలో ఆడాడు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ నుండి ఒక ప్రత్యేక సందేశం అందుకున్నట్లు డివిలియర్స్ చెప్పారు. కోహ్లీ తనకు "ఈ సాలా కప్ నమ్దే" అనే పదాన్ని ఉపయోగించవద్దని కోరినట�
క్రికెట్ అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో తాను బరిలో దిగనున్నట్లు ఏబీడీ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు డబ్ల్యూసీఎల్లో దక్షిణాఫ�
Out in 90s: మన భారతదేశంతోపాటు అనేక దేశాలు కూడా క్రికెట్ ను ఎంతగానో అభిమానిస్తారు. ఇక క్రికెట్ అభిమానులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రికెటర్ నచ్చుతూ ఉంటాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్స్ కి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇలా వివిధ దేశాలలో ప్రజలకు వివిధ దేశ�
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు గొప్ప సన్మానం చేసింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు.
AB De Villiers About Rohit Sharma Joins in RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంద�
Gautam Gambhir Fires on AB de Villiers: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసి.. 9 పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. మే 17న లక్నోతో లీగ్ చివరి మ్యాచ్ ఆడి.. ఇంటిదారి పడుతుంది. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్ హా�
మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ప్రసశంలు కురిపించారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని ఎప్పటికి అంతం లేని డీజిల్ ఇంజిన్ తో పోల్చాడు.
AB de Villiers Takes U-turn his comments regarding Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్-అనుష్క శర్మ దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని, కోహ్లీ వ్యక్తిగత విషయాలను యూట్యూబ్ చానెల్లో మాట్లాడి తాను పెద్ద తప్పు చేశాను అని పేర్�