జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్ ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా…
Aay Movie Trailer Trending: గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తరువాత ఈసారి మరో ఫన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’.. అంజి కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వరుస…
Bunny Vas Comments on Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ‘ఆయ్” చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఈ క్రమంలో ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ను నెగ్గించుకుని సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని, పిఠాపురానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ట్రైలర్ లాంచింగ్ నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతుంటాయి, అందుకు నేను…
Bunny Vasu Clarity on Kalki 2898 AD Collections: తాను కల్కి సినిమా కలెక్షన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అర్థం అయ్యాయని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాల నిర్మాణ బాధ్యతలు అన్ని అల్లు అరవింద్ బన్నీ వాసుకే అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఆయ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు…
పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాల రిలీజ్ అనేది కొంత రిస్క్ అయినా సరే టాక్ బాగుంటే మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స ఉంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లేదా లాంగ్ వీకెండ్ హాలిడే నాడు రెండు మూడు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న బడ్జెట్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఆ చిన్న సినిమాకు సపోర్ట్ గా పెద్ద బ్యానర్ లేదా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడం లేదా కంటెంట్ మీద నమ్మకం అయినా అయిండొచ్చు.…
AAY Movie: ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ…
Allu Aravind Speech At AAY Theme Song Launch Event : ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన…
AAY : జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నార్నెనితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో నటించిన మొదటి సినిమా “మ్యాడ్” ఫన్ టాస్టిక్ ఎంటెర్టైనెర్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో నార్నె నితిన్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్నలేటెస్ట్ మూవీ “ఆయ్”. GA2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను అంజి కె.మణిపుత్ర తెరకెక్కించారు. “ఆయ్” సినిమాను యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ,…