AAY : ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
- మరో ఫన్ ఎంటెర్టైనెర్ తో వస్తున్న నార్నె నితిన్
- "ఆయ్" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAY : జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నార్నెనితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో నటించిన మొదటి సినిమా “మ్యాడ్” ఫన్ టాస్టిక్ ఎంటెర్టైనెర్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో నార్నె నితిన్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్నలేటెస్ట్ మూవీ “ఆయ్”. GA2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను అంజి కె.మణిపుత్ర తెరకెక్కించారు. “ఆయ్” సినిమాను యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.
Read Also :Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2 ‘ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇప్పటికే ‘ఆయ్’ సినిమా నుంచి విడుదలైన పాటలకి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.ఈ సినిమాకు రామ్ మిర్యాల మ్యూజిక్ అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి రీల్స్, షార్ట్స్ తెగ వైరల్ అయ్యాయి. దీంతో “ఆయ్” సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి . ఇదిలా ఉంటే “ఆయ్” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది . స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
Gear Up to Celebrate Godavari Emotion, Love, Friendship & much more with the 𝐔𝐋𝐓𝐈𝐌𝐀𝐓𝐄 𝐅𝐔𝐍 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the 𝗦𝗘𝗔𝗦𝗢𝗡🥳❤️🔥#AAYMovie Grand release in theatres on Independence Day, 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏𝟓𝐭𝐡!😍#AAY #AAYonAUG15 pic.twitter.com/aPHCanBDMa
— GA2 Pictures (@GA2Official) June 25, 2024
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!