టాలివుడ్ లో ప్రస్తుతం చిన్నసినిమాల హావా కొనసాగుతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, దర్శకులు, భారీ బడ్జెట్ లు లేకున్న కూడా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కమర్షియల్ హంగులు కంటే కంటెంట్ ఉంటే టాలీవుడ్ ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాలు నిరూపించాయి. రొటీన్ రొట్ట సినిమాలు తీసే దర్శకులకు చిన్నపాటి అలర్ట్ ఇచ్చారు పేక్షకులు. చిన్న సినిమాలుగా వచ్చి భారీ హిట్లు కొట్టిన సినిమాలను ఒకసారి చూద్దాం.. Also…
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను…
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ వంటి మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్…
AAY Movie team to Donate 25% Collections to AP Flood Victims: నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం మంచి టాక్ తెచ్చుకోడమే కాదు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి…
ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా తంగలాన్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. తంగలాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఇక మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్…
Bhagyashri Borse Missed Aay for Mr Bachchan Movie: ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కెరీర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా భాగ్యశ్రీ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ మరాఠీ భామ నిజానికి తెలుగులో మరో సినిమాతో లాంచ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా…
ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాగా రిలీజ్ కాబడి పెద్ద హిట్ సాధించిన చిత్రం ‘ఆయ్ మేము ఫ్రెండ్సండి’. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగె కథకు కుటుంబ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: Devara: దేవర ఓవర్సీస్ రైట్స్…
Bunny Vas Responds on Volunteers in Aay: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్. గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 16వ తేదీ రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే…
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “నార్నే నితిన్ గారు లేకుంటే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చేది కాదు. ఇది ముగ్గురు కుర్రోళ్లు కథ. ఈ కథ నచ్చి ఆయన ముందుకు…
August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్…