New Movies Release on August 15: ఆగష్టు 15న ప్రేక్షకుల ముందరకు థియేటర్లలో 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈ 4 సినిమాలపై ప్రేక్షకులే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో ప్లాన్ చేసేసుకున్నారా..?…
Narne Nithin Promoting his Aay Movie with Fever: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సినిమాగా ఆయ్ అనే ఒక ప్రాజెక్టు ప్రేక్షకులు ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అంజి కే మణి పుత్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో…
AAY Movie: ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ…
Narne Nithin: మ్యాడ్ సినిమాతో నార్నే నితిన్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్దిగా శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతాడు అనుకున్నారు. మరి ఆ సినిమా ఏమైందో తెలియదు కానీ, మ్యాడ్ సినిమాతో మనోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.
ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’… GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా హిలేరియస్ ఎంటర్‌టైనర్ టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించిన చిత్ర యూనిట్.వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం…