కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో హయ్యెస్ట్ గ్రాసర్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. బొమ్మ థియేట్రికల్ రన్ దగ్గర బోల్తా పడింది. ఈ డిజాస్టర్స్ దెబ్బతో.. వర్కింగ్ స్టైల్ మార్చేశాడు…
South Films Dominate IMDb’s Most Popular Indian Movies Of 2024: ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ…
Malayalam Industry scored one more hit with Aavesham: జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన ‘ఆవేశం’ నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో తర్వాత నుంచి సినిమాకు మంచి ఆడియన్స్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకు ముందు కనిపించని ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కనిపించాడని అంటున్నారు ప్రేక్షకులు. బెంగళూరుకు చెందిన అండర్ వరల్డ్ డాన్ రంగాగా ఫహద్ నటిస్తున్నాడు. కాలేజీ పిల్లలు, వారిని రక్షించేందుకు వచ్చిన ఓ గాంగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ…