ఓటీటిలో నిత్యం ఎన్నో సినిమాలను విడుదల చేస్తుంటారు.. అందులో కొన్ని సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.. దాంతో థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది.. తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఆరంభం థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా మే 10 న థియేటర్లలో విడుదలైంది.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..రెండు వారాలు…