హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘సీటీమార్’ కమర్షియల్ సక్సెస్ ను సాధించింది, అతన్ని మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. దాంతో ఇప్పటికే తొలికాపీ సిద్ధం చేసుకున్న గోపీచంద్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోపీచంద్, నయనతార తొలిసారి జంటగా నటించిన ఈ సినిమాకు బి. గోపాల్ దర్శక�