అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “ఆమని ఉంటే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ పై తన ప్రేమను ఫీల్ అవుతున్నాడు. రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ “ఆమని ఉంటే” సాంగ్ ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కృష్ణ కాంత లిరిక్స్ అందించగా గౌర హరి…