మన హీరోలంతా బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజతో పాటు తదితరులు బీటౌన్ లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇక సీనియర్ హీరో నాగార్జున కూడా చాలా గ్యాప్ తరువాత మరోసారి ‘బ్రహ్మాస్త్ర’తో హిందీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇదే సినిమాలో మరో టాలీవుడ్ యంగ్ హీరోకు ఆఫర్ రాగా, ఆయన కాదనుకున్నారట. Read Also : Review : భామా కలాపం (ఆహా) యంగ్…
టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. పలువురు స్టార్ హీరోలు ఒకేతెరపై కలిసి నటిస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తాజా సమాచారం మేరకు మరో సూపర్ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read Also : Alia Bhatt : అల్లు అర్జున్ కోసం పేరు చేంజ్… ఆలు అల్లుతో ఎప్పుడు ? తాజాగా జరిగిన…