మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లాస్ట్ రెండు సినిమాలతో కాస్త డిజప్పాయింట్ చేసిన వైష్ణవ్ తేజ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ‘ఆదికేశవ’ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే…
ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్… ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా రెండు సినిమాలు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈ సారి హిట్ కొట్టాలని మాస్ బాట పట్టాడు. మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ‘ఆదికేశవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్……
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలను అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు వారు ‘ఆదికేశవ’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల తొలిసారి జతకట్టారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్ సినిమా…