యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. చుట్టలబ్బాయ్ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ అన్ని అంశాలతో ఉన్న సినిమా ఒకటి �
యంగ్ డైనమిక్ ఆది సాయికుమార్ హీరోగా, వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం ‘రుధిరాక్ష’. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజు జువ్వల నిర్మిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొంద
డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’తో సాలిడ్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్, ఆ తర్వాత లవ్లీ మూవీతో ప్రేక్షకులని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ కి మాస్ హీరో అవ్వ�
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ను శుక్రవారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ‘టైటిల్ కి
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ�
యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ Black రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా జీబి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ‘ఆటగాళ్లు’ ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు ర
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. త�
ఈ యేడాది ప్రారంభంలోనే ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఇదే సమయంలో అతను నటిస్తున్న దాదాపు ఐదారు చిత్రాలు సెట్స్ పై వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘తీస్ మార్ ఖాన్’. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. అతిత్వరలో ఈ సినిమా విడుదల క�
కొత్త సంవత్సరం ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇలా జనంలోకి వెళ్ళిందో లేదో… అలా ఆది సాయికుమార్ ఇంటికి సరికొత్త బెంజ్ కారు వచ్చేసింది. సినిమా హీరోలకు హైటెక్ కార్లు కొనడం, అందులో తిరగడం అనేది ఓ సరదా! కెరీర్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమం�