విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్‌గా అతడిపై…
యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. చుట్టలబ్బాయ్ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ అన్ని అంశాలతో ఉన్న సినిమా ఒకటి చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇటీవలే…
జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతవారినైనా కూడా అస్సలు భయం లేకుండా తాను అడగాలనుకున్న మాటను అడిగేస్తాడు.. బుల్లితెరపై జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం కు సంబందించిన ప్రతి ప్రోగ్రాం లో ఆది కనిపిస్తూ అలరిస్తాడు.. తాజాగా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో రెచ్చిపోయాడు.. సీనియర్ నటుడు నరేష్ పై దారుణమైన పంచులు వేసాడు అందుకు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ ప్రోమో వీడియోలో…
ఈ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అలానే ఎన్టీయార్ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఆది', 'సింహాద్రి' చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.
V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ…
(మార్చి 28తో యన్టీఆర్ ఆదికి 20 ఏళ్ళు)యంగ్ టైగర్ యన్టీఆర్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా జనం ముందు నిలిపిన చిత్రం ఆది. యన్టీఆర్ కెరీర్ ను మలచిన రెండు చిత్రాలు స్టూడెంట్ నంబర్ వన్, ఆది అనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల ద్వారా రాజమౌళి, వి.వి.వినాయక్ దర్శకులుగా పరిచయం కావడమూ విశేషమే! తరువాతి రోజుల్లోనూ ఈ ఇద్దరు దర్శకులు యంగ్ టైగర్ తో సక్సెస్ ఫుల్ జర్నీ సాగించారు. తెలుగు సినిమా రంగంలో…
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో దసరా రోజున జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తు అజయ్ శ్రీనివాస్ దీనిని నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సీనియర్ నిర్మాతలు కె. యస్. రామారావు , సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్, పుస్కర రామ్మోహన రావు ఈ…