Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప ది రైజ్ సినిమాతో 350 కోట్లు రాబట్టిన అల్లు అర్జున్, ఈసారి పుష్ప 2 సినిమాతో టాప్ 5 రికార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఏంటి అన్ పక్కాగా సమాధానం చెప్పలేని పరిస్థితి. బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సినిమా ఉందని, కొరటాల శివతో ఇప్పటికే అనౌన్స్ అయిన సినిమా స్టార్ట్…