Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Lokesh Kanagaraj Comments On His Dream Project Surya Fans Are Feeling Bad

AA 23 : డ్రీమ్ ప్రాజెక్ట్ పై లోకేష్ కనగరాజ్‌ కామెంట్స్.. ఫీలవుతున్న సూర్య ఫ్యాన్స్

Published Date :January 27, 2026 , 9:02 am
By subbarao kilari
AA 23 : డ్రీమ్ ప్రాజెక్ట్ పై లోకేష్ కనగరాజ్‌ కామెంట్స్.. ఫీలవుతున్న సూర్య ఫ్యాన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందుతున్న ‘ఇరుంబుకై మాయావి’ అని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను మొదట హీరో సూర్యతో చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు లోకేష్. అత్యంత భారీ బడ్జెట్ లో తమిల్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సూర్యకి కథ వినిపించడం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.

Also Read : JanaNayagan : జననాయగన్ రిలీజ్ పై కోర్టు తీర్పు నేడే.. ఓవర్సిస్ డిస్ట్రిబ్యూటర్స్ కు కీలక సూచనలు చేసిన నిర్మాత

ఈ విషయమై లోకేష్ కనకరాజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీ డ్రీమ్ ప్రాజెక్టును ప్రేక్షకుల అంచనాలతో సంబంధం లేకుండా చేయగలిగితే ఎలాంటి ప్రాజెక్టును ఎంచుకుంటారు అని ప్రశ్నించగా అందుకు బదులిస్తూ నా నెక్ట్స్ సినిమా  అలాంటిదే అని బదులిచ్చాడు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని వస్తున్న ఊహాగానాలు మరింత బలంగా చేకూర్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు, లోకేష్ ప్రస్తుతం పని చేస్తున్న సినిమా అదే ‘ఇరుంబుకై మాయావి’ అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ కాంబినేషన్ నిజమైతే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. బన్నీ ప్రస్తుతం చేస్తున్న అట్లీ సినిమా సమ్మర్ కి పూర్తి అవుతుంది. ఆ వెంటనే లోకేష్ కనకరాజ్ తో సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు. తమ హీరోతో చేయాల్సిన సినిమాను మరొక హీరోతో చేస్తున్నాడని సూర్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AA23
  • Allu Arjun
  • IrumbukaiMaayavi
  • IrumbuKaiMayavi movie
  • Lokesh kanakaraj interview

తాజావార్తలు

  • Sharad Pawar: పవార్ నామినేషన్‌కు ‘మహా’ మద్దతు.. సరికొత్త ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్న మహారాష్ట్ర రాజకీయ భీష్ముడు!

  • AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..

  • Iran-India: ఖమేనీ మృతిపై భారత్ సంతాపం

  • Nizamabad: ఆర్.ఎస్. బ్రదర్స్ నిజామాబాద్‌లో సరికొత్త షోరూమ్‌కు శుభారంభం

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

ట్రెండింగ్‌

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions