ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నేడు పుట్టినరోజు జరుపుకొంటోంది. మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొన్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృతి శెట్టి నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ క్యూట్ బ్యూటీ బర్త్ డే సందర్బంగా ఆమెకు సంబందించిన అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. నాని జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన…
ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న చిన్నది కృతి శెట్టి. “ఉప్పెన”లా వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో మొదటి సినిమాతోనే బేబమ్మగా చెరిగిపోని ముద్ర వేసింది. ఇలా మెరిసి అలా వెళ్ళిపోయే తారల్లా కాకుండా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేసులో ముందంజ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఒక్క సినిమాలోనే కన్పించిన ఈ బ్యూటీని పాన్ ఇండియా ఆఫర్ పలరించిందనేది తాజా సమాచారం. స్టార్ హీరోయిన్ కావాలని కలలు…
‘ఉప్పెన’ లాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా లాక్ డౌన్ తరువాత కృతి పాప షూటింగ్ కి జాయిన్ అవుతోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కాగా నేడు కృతిశెట్టి ఈ…
ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ఇంద్రగంటి పుట్టినరోజు కావడంతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఆయనకు సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమా విషయానికొస్తే… సుధీర్ బాబు, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ రొమాంటిక్…