హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. 97వ ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక రెండేళ్ల క్రితం మన ఇండియన్ మూవీకి ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ సారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టు లకు అవార్డులు వరిస్తున్నాయి. ఈ సారి కంటెంట్‌కి పెద్ద పీఠ…