90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్‌గా…
Production No 32 : ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది.
90’s A Middle Class Biopic Record: ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో రిలీజైన ఈ సిరీస్.. సరికొత్త రికార్డుని…
#90s: ఓటిటీ వచ్చాకా కుటుంబం మొత్తం కలిసి ఇంట్లోనే సిరీస్ లు , సినిమాలు చూస్తున్నారు అని చెప్పుకొస్తున్నాం. కానీ ఎన్ని సిరీస్ లు, ఎన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తున్నాం.
Biggboss Sivaji: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు శివాజీ. ఇక హీరోగా ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లో యాక్టివ్ గా మారాడు. కొన్ని పార్టీలకు ప్రచారకర్తగా మారి.. సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించాడు.