బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” 50 రోజుల తరువాత ఊపందుకుంది. సన్నీ కోపం, మానస్ ఓదార్పు, యాని మాస్టర్ ఫైర్, మానస్, ప్రియా ట్రాక్ ఇలా హౌజ్ లో నవరసాలూ ఒలికిస్తున్నారు హౌస్ మేట్స్. రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. కానీ వారి ఆసక్తిని నీరు గార్చేస్తూ ఎప్పటిలాగే…
బిగ్‌బాస్ 5 సీజన్ ప్రస్తుతం 8వ వారం ముగింపు దశకు చేరుకుంది. ప్రతివారం లాగానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ హాట్‌హాట్‌గా సాగింది. హౌస్‌లో అరుపులు, కేకలకు కొదువ అయితే కనిపించడం లేదు. లహరి, శ్వేత, ప్రియ వంటి వారు ఎలిమినేట్ అయినా సన్నీ, యానీ మాస్టర్ వారి లోటును తీరుస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా సన్నీ చేసిన రచ్చ మాములుగా లేదు. సన్నీ వీక్‌నెస్ తెలిసి శ్రీరామ్ రెచ్చగొట్టడం… సన్నీ మీద మీదకు వెళ్లిపోవడం……
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 నిన్నటితో ఏడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారంతో బిగ్ బాస్ తెలుగు 5 ఎనిమిదవ వారం ప్రారంభమైంది. నిన్న నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ప్రియా ఎలిమినేట్ అయింది. ఈ వార్త ముందుగానే బయటకు వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులను సస్పెన్స్ కు గురి చేయడానికి బిగ్ బాస్ ప్రియాతో పాటు అని మాస్టర్ ను కూడా బయటకు పంపిస్తున్నట్టు గేమ్ ఆడాడు. మొత్తానికి హౌస్ నుంచి బయటకు…