Shivani nagaram : శివానీ నగరం.. ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకుంది ఈ చిన్నది. అందానికి అందం, అభినయం రెండూ ఉండటంతో పాటు.. అమ్మడికి అదృష్టం కూడా బాగానే ఉంది. తాజాగా మౌళి హీరోగా శివానీ హీరోయిన్ గా చేసిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతకు ముందు 8 వసంతాలు సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా చేసింది. దీంతో ఈమె గురించి వెతుకుతున్నారు. ఈమె…
అనంతిక ప్రధాన పాత్రలో ఫణీంద్ర నరసెట్టి డైరెక్షన్‌లో రూపొందిన ఎనిమిది వసంతాలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్‌కి ముందు దర్శకుడు చేసిన నోటి దురద కామెంట్స్ కారణంగా పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు. Also Read:Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్ థియేటర్లలో ఈ సినిమా ఊహించని డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఈ…
ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో “8 వసంతాలు” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హనురెడ్డి, రవితేజ ఇతర కీలక పాత్రలలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది, కానీ దర్శకుడి అతి ఆత్మవిశ్వాసంతో కూడిన మాటల వల్ల ప్రేక్షకులు ముందు నుంచి ఈ సినిమా మీద నెగెటివ్ ఇంప్రెషన్‌కు వచ్చేశారు. Also Read: LORA: “లోరా” ప్రత్యేకత…
మైత్రి మూవీ మేకర్స్ నుండి బ్యూటీఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌తో పాటు న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ దుగ్గిరాల హీరోగా,అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తుండగా, హను రెడ్డి,స్వరాజ్ రెబ్బా ప్రగడ, సంజన, కన్నా పసునూరి, సమీరా కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ హార్ట్ వార్మింగ్ చిత్రం రిలీజ్ డేట్ ని…
Mythri Movie Makers 8 Vasanthalu Nearing Completion With Its Shoot: ఇండియా లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరోపక్క తక్కువ బడ్జెట్ లో కంటెంట్ రిచ్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తోంది. అలా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘8 వసంతాలు’, మను ఫేం ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న కాన్సెప్ట్-బేస్డ్ మూవీ. MAD ఫేమ్ అనంతిక…
Phanindra Narisetti’s 8 Vasanthalu Movie Update: ‘ఫణీంద్ర నర్సెట్టి’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రావడంతో ఫణీంద్ర పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మధురం షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫణీంద్ర, చాందిని చౌదరి చాలా ఫేమస్ అయ్యారు. దర్శకుడిగా ‘మను’ అనే సినిమాను ఫణీంద్ర తీశాడు. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని…
అత్యంత విజయవంతమైన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధిక బడ్జెట్‌లో స్టార్ హీరోల సినిమాలను నిర్మించడానికి తమను తాము అతుక్కోవడం లేదు. చమత్కారమైన మరియు వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలకు వారు మద్దతు ఇస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న మను సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన…