ఇప్పటివరకు మనం క్రికెట్‌లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్ ఒకే ఓవర్‌లో 8 సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. ఈనెల 19న సొరెంటో డన్‌క్రెయిగ్ సీనియర్ క్లబ్, కింగ్స్