ఒకే వ్యక్తికి 88 పెళ్లిళ్లు జరిగాయంటే ఎవరైనా షాక్ అవుతారు.. కానీ, ఇది నిజం.. 14వ సంవత్సరంలోనే తొలి మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు.. 61వ ఏట ఏకంగా 88వ పెళ్లికి సిద్ధమై ఔరా! అనిపించాడు.. ఇండోనేషియాలో జరిగిన ఈ నిత్య పెళ్లి కొడుకుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వ్యక్తికి ఇప్పటికే 87 పెళ్లిలు జరిగాయి.. అయినా మనోడి యావ చావలేదు.. చింత…