60 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు కేవలం రెండే రోజుల్లో బైక్ నేర్చుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా 60 ఏళ్లు వచ్చాయంటే కేవలం ఇంటికే పరిమితమవుతారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం యవతతో కలిసి బైక్ నేర్చుకుని అందరిని ఔరా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కేఫే క్రూయిజర్స్ మోటార్‌సైకిల్ అకాడమీలో పలువురు యువతీ–యువకులు బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అదే అకాడమీలో ఈ 60 ఏళ్ల బామ్మ లతా శ్రీనివాసన్ కూడా చేరి…