నేహా కక్కర్ మరోసారి సత్తా చాటింది! ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా మార్మోగే నేహా ఇన్ స్టాగ్రామ్ లో 60 మిలియన్ మార్క్ దాటింది. హైట్ విషయంలో దాదాపుగా అందరు సింగర్స్ కంటే పొట్టి అయిన అందాల గాయనీ… అభిమానుల ఫాలోయింగ్ విషయంలో మాత్రం అందనంత ఎత్తులో కొనసాగుతోంది! నేహా కక్కర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ విషయంలో ఇతర భారతీయ సంగీత ప్రముఖులందర్నీ దాటేసింది! 60 మిలియన్… అంటే 6 కోట్ల మందితో… అత్యధిక…