మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఓ బాలుడు ఇంట్లో నిద్రిస్తున్నాడు. తల్లి కూడా అదే గదిలో నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్(6)అనే బాలుడి పై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాలుడి కేకలు విన్న…
టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని చిరుత ఎత్తుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలోని అభయారణ్యం పరిధిలోని ధర్మాపూర్ పరిధిలోని జలీహ తేప్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. అప్పటికే చిన్నారి మరణించాడు.