సచిన్ టెండూల్కర్.. క్రికెట్ హిస్టరీలో రికార్డుల రారాజు. క్రికెట్ లో కలకాలం నిలిచిపోయే ఎన్నో రికార్డులను సచిన్ నెలకొల్పాడు. టీమిండియాకు ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. భారత గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడే సచిన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా, అద్భుతమైన బ్యాట్స్ మెన్ గా పేరొందారు. తన బ్యాటింగ్ తో క్రికెట్ లవర్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. యువతకు రోల్ మోడల్ గా నిలిచారు. సచిన్ టెండూల్కర్ తన…