థియేటర్స్‌లో రోజుకు వన్ ఆర్ టూ మూవీస్ చూడొచ్చు. అదే ఓటీటీ అయితే మనకు నచ్చినప్పుడు.. మనకు నచ్చిన సమయంలో నచ్చిన విధంగా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. అలా ఈ వారం ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి తెలుగు స్ట్రైట్ అండ్ డబ్బింగ్ వర్షన్ చిత్రాలు. శంభాల : ఆది సాయి కుమార్ చాన్నాళ్ల తర్వాత కంబ్యాక్ అయిన శంభాల ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది క్రిస్మస్‌కు రిలీజై సాలిడ్ హిట్ అందుకున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్…