టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ బర్త్ డే కానుకగా విడుదలైన గబ్బర్ సింగ్ రికార్డు స్థాయి వసూళ్లు సాదించింది. అలాగే మురారి, సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో భారీగా వసూళ్లు సాధించాయి. తాజాగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. Also Read…