ది కేరళ స్టోరీ మూవీతో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అదాశర్మ ఇప్పుడు ‘బస్తర్’ అనే మరో కాంట్రవర్సీయల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ మంగళవారం (ఫిబ్రవరి 6) న రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కేవలం అదాశర్మ తప్ప మిగిలిన నటీనటులు ఎవరిని కూడా చూపించలేదు. బస్తర్ మూవీలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది.నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన…