Mahindra Thar ROXX: మహీంద్రా & మహీంద్రా కంపనీనుండి రాబోయే 5 డోర్ల థార్ విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ చిత్రం ‘షరాబి’ లోని ‘ఇంతహా హో గ�