జీఎస్టీ తగ్గింపు తర్వాత భారత స్మార్ట్ టీవీ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం భారతీయులు ఇప్పుడు పెద్ద టీవీలను కొనాలనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మార్కెట్‌లో ఆధిపత్యం చేసిన 32-అంగుళాల టీవీల అమ్మకాలు సంవత్సరానికి 8 నుండి 10 శాతం తగ్గాయి. ఈ కాలంలో, పెద్ద స్క్రీన్ మోడళ్ల అమ్మకాలు 25 శాతం వరకు పెరిగాయి. 43 అంగుళాలు, పెద్ద సైజుల టీవీలలో అతిపెద్ద బూమ్ కనిపించింది. ఇవి ఇప్పుడు…