కరోనా ఎంట్రీతో వర్కింగ్ స్టైల్ మారిపోయింది.. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాల్సిన పరిస్థితి… అయితే, ఇదే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు… ఒకే సమయంలో రెండు కంపెనీల్లోనూ పని చేస్తున్నారట.. ఉద్యోగం చేస్తూనే.. సైడ్‌లో మరో కంపెనీలో… వారు పనిచేస్తున్న సంస్థకు పోటీగా ఉన్న సంస్థల్లోనూ వర్క్ చేస్తున్నారట.. అయితే.. ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మూన్‌లైటింగ్ విధానంలో తమ సంస్థకు చెందిన 300 మంది…