పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రొమాంటిక్ డ్రామా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. ధూళిపూడి ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వివా హర్ష, పోసాని కృష్ణ మురళి, హేమ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సంవత్సరం జనవరి 29న చిత్రం తెరపైకి వచ్చింది. సినిమా విడుదలకు ముందే అందులో సిద్…