Jammu-Kashmir Elections 2024 2nd Phase Voting: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ ఈరోజు జరగనుంది. ఈ దశలో 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో 3 జిల్లాలు జమ్మూ డివిజన్‌లో, మరో 3 జిల్లాలు లోయలో ఉన్నాయి. ఈ దశలో ప్రముఖ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, JKPCC అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేప�