Food Poison: బీహార్ రాష్ట్రంలోని సుపాల్ లోని ఇండో – నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భీమ్ నగర్ లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసుల 250 మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసుల 12వ, 15వ బెటాలియన్ లలో శిక్షణ కోసం వచ్చారని సమాచారం. ఈ ట్రైనీ సైనికులందరూ ఆదివారం మధ్యాహ్నం భోజనం…