టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలంటే మాత్రం మ్యాచ్ విన్నర్లు కావాలి.. ద్వైపాక్షిక సిరీసుల్లో వాళ్లు బాగా ఆడుతున్నారు.
Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న తన 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలో టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది.