NCERT: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా దేశ పేరును ఇండియా స్థానంలో భారత్ అని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం ఎలా ఉన్నా.. ప్రస్తతం NCERT కొత్త పుస్తకాలల్లో ఇండియాకు బదులుగా భారత్ అని మర్చారు. కొత్తగా వచ్చే పుస్తకాలన్నింటిలో ఇండియా స్థానంలో భారత్ అని ఉంటుంది.
China: చైనాకు వరసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చైనా తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అత్యంత సులభంగా అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టాలే ఉన్నట్లు ప్రపంచదేశాలు గమనించాయి. ఇదే కాకుండా భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్‌కి భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్ దేశాలు సమ్మతించడం చైనాకు పెద్ద దెబ్బగా
US India Relationship: జీ20 సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చ ప్రభావం చాలా కాలం పాటు కనిపించనుంది.