(ఛార్మి తొలి చిత్రం ‘నీ తోడు కావాలి’కి 20 ఏళ్ళు)అందాల భామ, ప్రముఖ నిర్మాత ఛార్మి మార్చి 28తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అరె… ఛార్మి వయసు అంతేనా? అనుకుంటున్నారా? నటిగా ఛార్మి వయసు అది. ఆమె తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘నీ తోడు కావాలి’. ఈ సినిమా 2002 మార్చి 28న జనం ముందు నిలచింది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం,…