ఆదివారం మధ్యాహ్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్వారక సెక్టార్ 9 లోని ఆర్‌డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ ఆవరణలో వారు పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రెండు స్కూల్ బస్సులు అక్కడే పూర్తిగా దగ్దమయ్యాయి. స్కూల్ ఆవరణలోనే ఇలా జరగడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై అసలు ఏం జరిగిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.…