సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా యమ యాక్టీవ్‌గా ఉంటారు.. ఏ సందర్భాన్ని కూడా వదలరు.. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించిన నేపథ్యంలో… గతంలో భారత్‌పై బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కౌంటర్ ఇచ్చారు మహీంద్రా… రి�