ఈ సంవత్సరం (2025) భారత్ లో ఊహించని సంఘటనలు చోటుచేసుకుని పెను విషాదాన్ని నింపాయి. కుంభమేళా తొక్కిసలాట, పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఈ సంఘటనలన్నింటి మధ్య, 2025 సంవత్సరంతో పాటు 1941 సంవత్సరం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ సంవత్సరం 1941 లాంటిదని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్ మధ్య దాడులు జరిగాయి. 1941 సంవత్సరంలో…