నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్‌ఏఐ) రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన వివిధ అంశాల్ని, సామాగ్రిని, విశేషాల్ని భద్రపరుస్తూ ఉంటుంది. వీలైనన్ని సినిమాల ప్రింట్స్ తమ వద్ద ఉండేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. భవిష్యత్తులో సినిమాకు సంబంధించి, సినిమా చరిత్రకు సంబంధించి ఏద