2002లో ‘జయం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నితిన్. పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ని హీరోగా పెట్టి చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ స్వయంగా ‘జయం’ సినిమాను నిర్మించాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. పట్నాయక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయి ఘన విజయం సాధించింది. జూన్ 14, 2002న ‘జయం’ విడుదలైంది. అంటే హీరోగా నితిన్…