కార్తికేయ 2 లాంటి రీ సౌండింగ్ హిట్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రవితేజ నటించిన ధమాకా మూవీ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంటే, క్లాస్ కథతో థియేటర్స్ లోకి వచ్చిన నిఖిల్ థ్రిల్లింగ్ హిట్ కొట్టాడు. బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి, బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఇచ్చిన 18…