ప్రపంచంలోనే అతిపెద్ద సినీమా సూపర్‌స్టార్‌లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఒక్క భారత దేశంలోనే కాదు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘కింగ్ ఖాన్’గా పేరుగాంచిన షారుఖ్ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు షారుఖ్ సినిమా కేరీర్ ను ప్రారంభించినప్పుడు అతనికి వివేక్ వాస్వాని సహాయం చేసాడు.. అతను తన కెరీర్‌ను స్టార్ట్ చేయడంలో సహాయపడటమే కాకుండా అతనికి ఉండడానికి ఒక ఇంటిని కూడా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ కొన్నాళ్లుగా కలుసుకోలేదు.. వీరిద్దరి మధ్య మాటల్లేవని తెలుస్తుంది.. వివేక్ 2018లో…